ఆదికాండము CH: 36 IN TELUGU AUDIO BIBLEబైబిలు గ్రంథములోని మొదటి పుస్తకం ఆదికాండము. ఇది బైబిల్ లో అత్యంత ముఖ్యమయిన పుస్తకము, ఎందుకంటే మానవుల మయిన మనం ఈ భూమి మీదకు ఎలా వచ్చామో, ఎలా విస్తరించామో, ఎందుకు మనం ఈ భూమి మీద ఉన్నామో, మానవ జాతి భవిష్యత్తు ఏమిటో ఈ పుస్తకము మనకు తెలియజేయును

source